లాక్ డౌన్ సమయం లొ మద్యం అమ్మకం అవసరమా

లాక్ డౌన్ సమయం లొ మద్యం అమ్మకం అవసరమా:



అందరికి తెలుసు ఈ సమయం లొ రాష్రం లొ కాని దెశం లొ కాని ఎం జరుగుతుందొ  ఈ అత్యవసర సమయం లొ కుడా పాలకులు తమ స్వర్థ పురిత రాజకీయాలు చెస్తె రస్త్ర ప్రజలను నిద్ర పోనివ్వ కుండా చెస్తున్నయి. ధీని వలన కొరొన-19 రొగులు పెరగడం తప్ప ఉపయొగం లెదు అనె చెప్పలి. మద్యం దుకాన అమ్మకాల క్యు లొ మనిసికి మనిసికి మధ్య దురం లెదు, మస్క్ లు కూడా దరించడం లెదు, దీని కొసం పొలిస్ లు కాపాలా దారులుగ మరియు ఉపాద్యయులు మద్యం సరఫరా చెస్తున్నారు, ఇదెక్కది న్యాయం.



పై ఫొటోో లొ నిన్న మద్యమ్ దుకానం ఎదుట భారులు తీరిన మందు బాబులు



0 comments 10:

Post a Comment